A2Z सभी खबर सभी जिले की

: సంగారెడ్డి జిల్లా ముని పెళ్లి మండలం కంకుల్ గ్రామం లోని సర్పంచ్

[08/12, 9:13 pm] devashishtokekar05: సంగారెడ్డి జిల్లా ముని పెళ్లి మండలం కంకుల్ గ్రామం లోని సర్పంచ్ ఎన్నికల లో ఇద్దరు కాండిడేట్లు మహిళలుగా గుర్తించబడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి. టిఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ అభ్యర్థిసమాధానం ఇవ్వలేదు.బిఆర్ బి ఆర్ ఎస్ నుంచి నిలబడ్డ అభ్యర్థి సమాధానం ఇచ్చారు. గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టి రిపోర్టర్లకు సమాధానం ఇచ్చారు. గ్రామంలో మొరీలు గాని ఎలాంటి కార్యక్రమాలు ఉన్న ముందుండి సిసి రోడ్డు గానీ. ఊరిని డెవలప్ చేస్తాను అని చెప్పడం జరిగింది.

Back to top button
error: Content is protected !!