اخبار کے لیے خبر
صحافی
*సోషల్ మీడియా, యు ట్యూబ్ జర్నలిస్టులకు ఉపాధి కల్పించి, అక్రిడిషన్ కార్డు ఇవ్వాలి*…
*సోషల్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫే ర్ సొసైటీ రాష్ట్ర అధ్య క్షులు చాంద్ పాషా……*
हैदराबाद
హైదరాబాద్: సోషల్ మీడియా జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటీ స్థలము కనీస గౌరవ వేతనంతో పాటు ఒక ఎకరం వ్యవసాయ భూమి,అక్రిటేషన్ హెల్త్ కార్డులు కల్పించి కనీస వేతనం అమలు చేసి,సోషల్ మీడియా జర్నలిస్టులను ఆదుకోవాలని, *జర్న లిస్టు వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ చాంద్ భాషా* డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న పత్రికలలో సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో విధులు నిర్వహణ చేస్తున్న జర్నలిస్టుల కుటుంబాలు,రోడ్డున పాలవుతున్నారని వారి జీవితాలకు గ్యారెంటీ లేకుండా పోతుందన్నారు. వార్తలే లక్ష్యంగా పనిచేస్తున్న యూట్యూబ్ ఛానల్ కు సోషల్ మీడియా విలేకరుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత బస్సు సౌకర్యం, హెల్త్ కార్డులు మంజూరు చేసి అండగా నిలవాలని, ఒక ప్రకటనలో తెలిపారు.
वंदे भारत लाईव्ह टीव्ही न्यूज
ایڈیٹر
पोलिस मित्र महासंघ नागपूर शहर अध्यक्षपद देवाशिष टोकेकर