Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Bhadradri Kothagudem

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. గుండాల ఎంపీటీసీ..

24 Sep 2026, 11:53 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. గుండాల ఎంపీటీసీ.. - భద్రాద్రి కొత్తగూడెం, तेलंगाना

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. గుండాల ఎంపీటీసీ..

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి నది నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు ఈ రోజు నుంచి అప్రమత్తంగా ఉండాలని గుండాల ఎంపిటిసి గొంగడి వెంకటరామిరెడ్డి తెలిపారు.

ప్రజలు అత్యవసరమైతే తప్ప అనవసర ప్రయాణాలను నివారించాలి.

చెరువులు, కుంటలు, కాలువలు, వాగులు, నదులు లేదా ఇతర నీటి వనరుల వద్దకు ప్రమాదాల బారిన పడవద్దు.

చేపలు పట్టడం, ఈత కొట్టడం, స్నానం చేయడం లేదా ఇతర అవసరాల కోసం నీటిలోకి దిగడం పూర్తిగా నివారించండి.

పిల్లలు నీటి వనరుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.

లోతట్టు ప్రాంతాలు, కాజ్‌వేలు మరియు నీరు ప్రవహించే రహదారుల వద్ద అత్యంత అప్రమత్తంగా ఉండండి.

అధికారులు జారీ చేసే సూచనలు మరియు ఆదేశాలను తప్పనిసరిగా పాటించండి.

విద్యుత్ స్తంభాలు తెగిపడిన విద్యుత్తు తీగలకు దూరంగా ఉండాలి.

భారీ వర్షాలు ఈదురుదారుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దు.

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

विकास के साथ सांस्कृतिक विरासत का संरक्षण भी आवश्यक – मुख्यमंत्री शर्मा
Jodhpur18 Oct

विकास के साथ सांस्कृतिक विरासत का संरक्षण भी आवश्यक – मुख्यमंत्री शर्मा

जोधपुर : मुख्यमंत्री भजनलाल शर्मा ने कहा कि भारतीय संस्कृति कर्तव्यों पर आधारित रही है और इन्हीं कर्तव्यों…

पूरी खबर पढ़ें →
*अयोध्या में नवरात्रि की धूम दर्शन के लिए उमड़े लाखों श्रद्धालु, ड्यूटी पर तैनात पुलिसकर्मियों का हुआ सम्मान*
Ayodhya18 Oct

*अयोध्या में नवरात्रि की धूम दर्शन के लिए उमड़े लाखों श्रद्धालु, ड्यूटी पर तैनात पुलिसकर्मियों का हुआ सम्मान*

*ब्रेकिंग न्यूज़ अयोध्या* *अनूप कुमार रिपोर्टर अयोध्या* *अयोध्या* पावन नवरात्रि के अवसर पर धर्मनगरी अयोध्या में भक्ति का…

पूरी खबर पढ़ें →
भाजपा के प्रदेश अध्यक्ष मदन राठौड़ का पाकिस्तान के समर्थन में दिए गए बयान पर पुतला फूंक कर विरोध प्रदर्शन किया
Jodhpur18 Oct

भाजपा के प्रदेश अध्यक्ष मदन राठौड़ का पाकिस्तान के समर्थन में दिए गए बयान पर पुतला फूंक कर विरोध प्रदर्शन किया

जोधपुर : शहर जिला कांग्रेस कमेटी के प्रवक्ता डॉ.संजय गौड ने बताया कि हाल ही में प्रदेश भाजपा…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!