Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Khammam

హరిత హారంతో ఆదర్శంగా నిలిచిన సర్పంచ్ కాటేపల్లి అశ్విని జన్మదిన వేడుకలు

02 Oct 2026, 09:32 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
హరిత హారంతో ఆదర్శంగా నిలిచిన సర్పంచ్ కాటేపల్లి అశ్విని జన్మదిన వేడుకలు - ఖమ్మం, तेलंगाना

హరిత హారంతో ఆదర్శంగా నిలిచిన సర్పంచ్ కాటేపల్లి అశ్విని జన్మదిన వేడుకలు

వందే భారత్, 02 అక్టోబర్ (ఖమ్మం ):బోనకల్ మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ కాటేపల్లి అశ్విని పుట్టినరోజు వేడుకలను శుక్రవారం నాడు అత్యంత ఉత్సాహంగా, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ ప్రత్యేకంగా మొక్కలు నాటారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంపొందించడమే నిజమైన వేడుక అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.​ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాటేపల్లి అశ్విని – శేఖర్ లతో పాటు ఉప సర్పంచ్ పల్ల కొండలరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి మొగిలి శివశంకర్ పాల్గొన్నారు. నాయకులు, అధికారులు సర్పంచ్ అశ్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, ఆమె ఆయురారోగ్యాలతో మరెన్నో ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.​ఈ హరిత కార్యక్రమంలో మూడో వార్డు సభ్యులు బోయినపల్లి పున్నయ్య, పిసిపిసి సభ్యురాలు అరుణ, ఎంపీడబ్ల్యూ వర్కర్లు దర్శ రాము, ఎస్కే అసాను సాహెబ్ తో పాటు గ్రామ ప్రముఖులు, యువకులు ఆది మల్ల ప్రవీణ్, మాగి సత్యం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

विकास के साथ सांस्कृतिक विरासत का संरक्षण भी आवश्यक – मुख्यमंत्री शर्मा
Jodhpur18 Oct

विकास के साथ सांस्कृतिक विरासत का संरक्षण भी आवश्यक – मुख्यमंत्री शर्मा

जोधपुर : मुख्यमंत्री भजनलाल शर्मा ने कहा कि भारतीय संस्कृति कर्तव्यों पर आधारित रही है और इन्हीं कर्तव्यों…

पूरी खबर पढ़ें →
*अयोध्या में नवरात्रि की धूम दर्शन के लिए उमड़े लाखों श्रद्धालु, ड्यूटी पर तैनात पुलिसकर्मियों का हुआ सम्मान*
Ayodhya18 Oct

*अयोध्या में नवरात्रि की धूम दर्शन के लिए उमड़े लाखों श्रद्धालु, ड्यूटी पर तैनात पुलिसकर्मियों का हुआ सम्मान*

*ब्रेकिंग न्यूज़ अयोध्या* *अनूप कुमार रिपोर्टर अयोध्या* *अयोध्या* पावन नवरात्रि के अवसर पर धर्मनगरी अयोध्या में भक्ति का…

पूरी खबर पढ़ें →
भाजपा के प्रदेश अध्यक्ष मदन राठौड़ का पाकिस्तान के समर्थन में दिए गए बयान पर पुतला फूंक कर विरोध प्रदर्शन किया
Jodhpur18 Oct

भाजपा के प्रदेश अध्यक्ष मदन राठौड़ का पाकिस्तान के समर्थन में दिए गए बयान पर पुतला फूंक कर विरोध प्रदर्शन किया

जोधपुर : शहर जिला कांग्रेस कमेटी के प्रवक्ता डॉ.संजय गौड ने बताया कि हाल ही में प्रदेश भाजपा…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!