హరిత హారంతో ఆదర్శంగా నిలిచిన సర్పంచ్ కాటేపల్లి అశ్విని జన్మదిన వేడుకలు
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।


హరిత హారంతో ఆదర్శంగా నిలిచిన సర్పంచ్ కాటేపల్లి అశ్విని జన్మదిన వేడుకలు
వందే భారత్, 02 అక్టోబర్ (ఖమ్మం ):బోనకల్ మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ కాటేపల్లి అశ్విని పుట్టినరోజు వేడుకలను శుక్రవారం నాడు అత్యంత ఉత్సాహంగా, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ ప్రత్యేకంగా మొక్కలు నాటారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంపొందించడమే నిజమైన వేడుక అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాటేపల్లి అశ్విని – శేఖర్ లతో పాటు ఉప సర్పంచ్ పల్ల కొండలరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి మొగిలి శివశంకర్ పాల్గొన్నారు. నాయకులు, అధికారులు సర్పంచ్ అశ్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, ఆమె ఆయురారోగ్యాలతో మరెన్నో ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.ఈ హరిత కార్యక్రమంలో మూడో వార్డు సభ్యులు బోయినపల్లి పున్నయ్య, పిసిపిసి సభ్యురాలు అరుణ, ఎంపీడబ్ల్యూ వర్కర్లు దర్శ రాము, ఎస్కే అసాను సాహెబ్ తో పాటు గ్రామ ప్రముఖులు, యువకులు ఆది మల్ల ప్రవీణ్, మాగి సత్యం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

सागर।वंदे भारत लाइव टीवी न्यूज रिपोर्टर सुशील द्विवेदी 8225072664 * नशामुक्त समाज की शुरुआत केवल कानून से नहीं,…
पूरी खबर पढ़ें →
जोधपुर, 16 अक्टूबर जोधपुर से ब्यूरो चीफ नंदकिशोर शर्मा महेंद्र बोहरा रिपोर्टर खास रिपोर्ट महिला पीजी महाविद्यालय में…
पूरी खबर पढ़ें →
तावडू:खोरी कलां में बंदरों का खूनी आतंक, महिलाओं और बच्चों की सुरक्षा पर मंडराया खतरा, ग्रामीणों ने प्रशासन…
पूरी खबर पढ़ें →
प्रेस विज्ञप्ति **चार महिलाओं की जान बचाने वाले दो साहसी बालकों को जिला पदाधिकारी, गया ने प्रशस्ति-पत्र देकर…
पूरी खबर पढ़ें →
सागर।वंदे भारत लाइव टीवी न्यूज रिपोर्टर सुशील द्विवेदी 8225072664 *उत्तर प्रदेश के औरैया में रामसुगर और रानी राजपूत…
पूरी खबर पढ़ें →
Sandeep Sharma District Reporter Kurukshetra Haryana हरियाणा सरकार ने राष्ट्रीय राजधानी क्षेत्र (एनसीआर) में वायु प्रदूषण कम करने…
पूरी खबर पढ़ें →
तेज़ खबरें सीधे अपने मोबाइल की Home Screen पर पाएँ।
App केवल Vande Bharat Live TV News की official website से install करें।