Vande Bharat Live TV News
देश • राज्य • जिला — खबरें तेज़, साफ और विश्वसनीय तरीके से
Bhadradri Kothagudem

పూర్తిస్థాయి రెగ్యులర్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును శాశ్వతంగా ఏర్పాటు చేయాలి!.. “విలీన మండలాల న్యాయవాదుల సంఘం”..

13 Nov 2026, 07:24 PM • Vande Bharat Live TV News
📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅
పూర్తిస్థాయి రెగ్యులర్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును శాశ్వతంగా ఏర్పాటు చేయాలి!.. "విలీన మండలాల న్యాయవాదుల సంఘం".. - భద్రాద్రి కొత్తగూడెం, तेलंगाना

భద్రాచలం, 13 నవంబర్ :పోలవరం జిల్లాలోని చింతూరు, ఎటపాక, కూనవరం, వి.ఆర్.పురం విలీన మండలాల ప్రజలు, గిరిజన కక్షిదారులు, సాక్షులు మరియు న్యాయవాదులు కోర్టు విచారణల నిమిత్తం సుదూర ప్రాంతాలకు ప్రయాణించి ఎదుర్కొంటున్న ఆర్థిక భారంతో పాటు రోజువారీ కూలీ నష్టాన్ని నివారించేందుకు చింతూరు రెవెన్యూ డివిజనల్ కేంద్రంలో గానీ లేదా ఎటపాక మండల కేంద్రంలో గానీ పూర్తిస్థాయి రెగ్యులర్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును శాశ్వతంగా ఏర్పాటు చేయాలని కోరుతూ "విలీన మండలాల న్యాయవాదుల సంఘం" ప్రతినిధులు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్. హరినాథ్ కి, జస్టిస్ బట్టు దేవానంద్ కి మరియు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కి అధికారికంగా వినతిపత్రాలు సమర్పించారు.

నాలుగు ఏజెన్సీ మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైనప్పటి నుండి స్థానికంగా కోర్టు లేకపోవడంతో కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని, అన్ని మండలాలకు రవాణా సౌకర్యం ఉన్న ఎటపాక లేదా చింతూరులో రెగ్యులర్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును వెంటనే మంజూరు చేసి గిరిజనుల గడప వద్దకే సత్వర న్యాయం అందించాలని న్యాయవాదుల బృందం విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి, విలీన మండలాల న్యాయవాదుల సంఘం సభ్యులు పేరాల నాగరాజు, పామరాజు తిరుమలరావు, వలవల సురేష్ కుమార్, కొత్తపల్లి రాంబాబు, విజ్జగిరి రవితేజ, సున్నం వెంకటరమణ, మోసం సంజీవరావు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

📣 शेयर करें: Facebook X Telegram LinkedIn लिंक कॉपी हो गया ✅

🔔 Vande Bharat News Alerts

नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।

संबंधित और ताज़ा खबरें

जिला रिपोर्टर सुरेश चौहान आगर मालवा मध्य प्रदेश पीएम आवास की अंतिम किस्त रोकने पर सचिव पर निलंबन और रोजगार सहायक पर सेवा समाप्ति की कार्रवाई के निर्देश पालड़ा में जनविश्वास अभियान
जिला रिपोर्टर सुरेश चौहान आगर मालवा मध्य प्रदेश देवउठनी ग्यारस पर बाल विवाह रोकने प्रशासन अलर्ट, शिकायत के लिए जिला स्तरीय कंट्रोल रूम स्थापित 20 नवंबर को विवाह मुहूर्त के मद्देनजर
పూర్తిస్థాయి రెగ్యులర్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును శాశ్వతంగా ఏర్పాటు చేయాలి!.. “విలీన మండలాల న్యాయవాదుల సంఘం”..
Bhadradri Kothagudem13 Nov

పూర్తిస్థాయి రెగ్యులర్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును శాశ్వతంగా ఏర్పాటు చేయాలి!.. “విలీన మండలాల న్యాయవాదుల సంఘం”..

భద్రాచలం, 13 నవంబర్ :పోలవరం జిల్లాలోని చింతూరు, ఎటపాక, కూనవరం, వి.ఆర్.పురం విలీన మండలాల ప్రజలు, గిరిజన కక్షిదారులు, సాక్షులు మరియు న్యాయవాదులు కోర్టు…

पूरी खबर पढ़ें →
मुख्यमंत्री पुष्कर सिंह धामी ने हरिद्वार में आध्यात्मिक धर्मशाला ‘कामधेनु लोक’ का किया भव्य लोकार्पण
Haridwar13 Nov

मुख्यमंत्री पुष्कर सिंह धामी ने हरिद्वार में आध्यात्मिक धर्मशाला ‘कामधेनु लोक’ का किया भव्य लोकार्पण

मुख्यमंत्री पुष्कर सिंह धामी ने हरिद्वार में आध्यात्मिक धर्मशाला ‘कामधेनु लोक’ का किया भव्य लोकार्पण गौसेवा और आध्यात्मिक…

पूरी खबर पढ़ें →
मोबाइल की एक तस्वीर ने खोला अवैध हथियार का राज, तकिए के नीचे मिली देशी पिस्टल!
Kaimur (Bhabua)13 Nov

मोबाइल की एक तस्वीर ने खोला अवैध हथियार का राज, तकिए के नीचे मिली देशी पिस्टल!

कैमूर। कैमूर जिले में अवैध हथियारों के खिलाफ पुलिस की कार्रवाई के दौरान एक चौंकाने वाला मामला सामने…

पूरी खबर पढ़ें →
युवा उत्सव
Mahasamund13 Nov

युवा उत्सव

समाचार युवा देश की रीढ़, अपनी प्रतिभा और ऊर्जा से राष्ट्र निर्माण में निभाएं महत्वपूर्ण भूमिका - सांसद…

पूरी खबर पढ़ें →
error: Content is protected !!