A2Z सभी खबर सभी जिले की
Trending

సంగారెడ్డి జిల్లా సదాశివపేట

సంగారెడ్డి జిల్లా సదాశివపేట( Hyderabad)

نمائندہ ناگپور

Hyderabad

సంగారెడ్డి జిల్లా సదాశివపేట
హజరత్ సయ్యద్ షామమ్మద్ సర్కార్ హజరత్ మహబూబ్ పాషా దర్గా ఇక్కడికి ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తుంటారు ఈ భక్తులకు ఈ యొక్క నమ్మకాన్ని వాళ్లకు అన్ని విధాలుగా బ్లాక్ మ్యాజిక్ గాని బందీస్ లో గాని ఇలాంటివి అయినా దురదశమైన ఆత్మలు వాళ్లకు ఇబ్బంది పెట్టిన ఇక్కడ ఈ యొక్క బాబా దగ్గర అన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతది ఈ యొక్క నమ్మకం భక్తులలో చాలా ఉంది ప్రతి నెల చంద్రుని యొక్క తేదీ 21 తారీకు నాడు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు వాళ్లకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నా ఆనాడు వచ్చి రాత్రి నిద్ర చేస్తుంటారు నయమైపోయి వెళ్ళిపోతుంటారు ఈ విషయము స్వయంగా భక్తుల నోరుతో వినడం జరుగుతుంది 21 నాడు సమ ప్రోగ్రాం కూడా పెద్ద ఎత్తున జరగడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది వంటలు కూడా ఇక్కడే జరుగుతుంది తినడం జరుగుతుంది మహమ్మద్ రఫీ దిన్ దర్గా యొక్క ముజావర్ ఈయన చేతబడి గాని ఇంటి దగ్గర నయం జరుగుతుంది ముజావర్ యొక్క నంబర్ ఫోన్ నెంబరు 9963537591 మీకు ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్లకు మీరు స్వయంగా ఈ నెంబర్ కి ఫోన్ చేసి సంపాదించగలరు నా పేరు మొహమ్మద్ రఫీ ఉద్దీన్ సదాశివపేట కి చెందినవాడు అమాస నాడు మరియు పుణ్యం నాడు చూడడానికి సమయం పొద్దున 6 నుంచి రాత్రి 9 వరకు ఈ మహబూబ్ బాషా దర్గాలో ఉంటారు మీరు సంప్రదించుకోవచ్చు మరియు అమాస నాడు ఇక్కడ చాలా ఎత్తున భక్తులు వస్తుంటారు నిద్ర చేయడానికి మీరు కూడా అమాస నాడు వచ్చి ఒకరోజు చూసి తెలుసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నది అని ఆరోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది.

वंदे भारत लाइव टीवी न्यूज नागपुर
सम्पादक
पोलिस मित्र महासंघ नागपूर शहर अध्यक्षपद देवाशिष टोकेकर

Back to top button
error: Content is protected !!