A2Z सभी खबर सभी जिले की
Trending

సంగారెడ్డి జిల్లా జయం మీడియా.మా స్టాప్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా.

సంగారెడ్డి జిల్లా జయం మీడియా.మా స్టాప్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా.

            प्रेस विज्ञप्ति    
         संगारेड्डी जिला, तेलंगाना 

సంగారెడ్డి జిల్లా జయం మీడియా.మా స్టాప్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా.

వారి మాటల్లో విందాం.. బలరాజ్ అనే వ్యక్తి రాజా శ్యామల చిట్ ఫండ్ ఓనర్ ఇతనికి ఐజాజ్ అనే వ్యక్తి 469000 రూపాయలు నాలుగు లక్షల అరవై తొమ్మిది వెయ్యిలు ఇవ్వడం జరిగింది. సంవత్సరం క్రితం చిట్టి వేస్తా అని తీసుకొని మోసంచేశాడు చిట్ ఫండ్ లో మా పేరు లేదు అక్కడ చిట్టి వెయ్యలేదు మమ్మల్ని మోసం చేశాడు డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్నాడు. పెళ్ళి కోసం చిట్టి వేషము చిట్టి డబ్బులు కోసం వెళితే అక్కడ చిట్టి లేదు పెళ్ళి కోసం వేసిన చిట్టి లేదు అనే సరికి తండ్రి బిపి పెరిగి హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఐజాజ్ అనే వ్యక్తి సూసైడ్ ప్రయత్నం చెయ్యడం జరిగింది. చిట్ వేసిన వ్యక్తి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పై ఎస్పీ గారితో మాట్లాడారు. ఎస్పీ గారు పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది.

  Vande bharat live tv news,nagpur 
             Editor 
 Indian Council of press,Nagpur
           Journalist

Contact no.9422428110/9146095536
Head office:- plot no 18/19, flat no. 201,Harmony emporise, Payal -pallavi society new Manish Nagar somalwada nagpur – 440015

[yop_poll id="10"]
Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!