*పత్రిక ప్రకటన* *మునిపల్లి పోలీస్ స్టేషన్* తేదీ 02.12.2025. _మునిపల్లి నామినేషన్ సెంటర్ సంగారెడ్డి డి.ఎస్.పి విజిట్ (సందర్శన)_
*పత్రిక ప్రకటన* *మునిపల్లి పోలీస్ స్టేషన్* తేదీ 02.12.2025. _మునిపల్లి నామినేషన్ సెంటర్ సంగారెడ్డి డి.ఎస్.పి విజిట్ (సందర్శన)_
प्रेस विज्ञप्ति
Nandipethu,निज़ामाबाद
तेलंगाना
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం నందిపేట్ గ్రామం లో సర్పంచ్ భూమయ్య సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న.సహాయం చేస్తూ అనేక పనులు చేస్తూ బీద ప్రజలకు పెళ్లిళ్లు చేస్తూ అందరికీ సహాయం చేస్తూ అందరు వాడయ్యాడు.
*పత్రిక ప్రకటన*
*మునిపల్లి పోలీస్ స్టేషన్*
తేదీ 02.12.2025.
_మునిపల్లి నామినేషన్ సెంటర్ సంగారెడ్డి డి.ఎస్.పి విజిట్ (సందర్శన)_
గ్రామపంచాయతీ ఎలక్షన్ నామినేషన్ సెంటర్ ను సంగారెడ్డి డిఎస్పి సత్తయ్య సందర్శించినారు. ఈ సందర్భంగా సంగారెడ్డి డి.ఎస్.పి మాట్లాడుతూ మండలంలోని రౌడీ షీట్లను/ట్రబుల్ మంగర్లను 120 మందికి పైగా ఎమ్మార్వో మునిపల్లి గారి ముందు బైండ్ ఓవర్ చేసినాం, ఇంకా ఎలక్షన్ అయిపోయేంత వరకు ఎవరైనా అలజడ్లను, ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడును అని డి.ఎస్.పి పత్రిక ప్రకటన ద్వారా తెలిపినారు. సంగారెడ్డి డి.ఎస్.పి వెంట కొండాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమార్ ఉన్నారు.
మునిపల్లి నామినేషన్ సెంటర్ ను సందర్శించిన డి.ఎస్.పి సత్తయ్య
120 మందిని బైండోవర్ చేసినం
శనార్తి తెలంగాణ మునిపల్లి స్థానిక సంస్థల ఎలక్షన్ నామినేషన్ సెంటర్ ను సందర్శించిన డి.ఎస్.పి సత్తయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రౌడీ సీట్లను ట్రబుల్ స్మగ్లర్లను 120 మందికిపైగా ఎమ్మార్వో గంగాభవాని మునిపల్లి గారి ముందు బైండ్ ఓవర్ చేసినాం ఇంకా ఎలక్షన్ అయిపోయేంతవరకు ఎవరైనా ఆడజన్లకు ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని డి.ఎస్.పి సత్యనారాయణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొండాపూర్ సీఐ సుమన్ కుమార్ మరియు మునిపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
RNI:- MPBIL/25/A1465
Devashish Tokekar
VANDE Bharat live tv news Nagpur
Editor/Reporter/Journalist
Indian Council of press,Nagpur
Journalist Cell
All India Media Association
Nagpur District President
Delhi Crime Press
AD.Associate /Reporter
Contact no.
9422428110/9146095536
Head office:- plot no 18/19, flat no. 201,Harmony emporise, Payal -pallavi society new Manish Nagar somalwada nagpur – 440015






