A2Z सभी खबर सभी जिले की
Trending

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి మరియు సదాశివపేటమండల్ తాహసిల్దార్ గారికి వ్రాయునది ఏమనగా.

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి మరియు సదాశివపేటమండల్ తాహసిల్దార్ గారికి వ్రాయునది ఏమనగా.

ప్రెస్ నోట్
నాగ్‌పూర్ ప్రతినిధి/ దుస్తులు ప్రతినిధి(A.P).
Telangana

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి మరియు సదాశివపేటమండల్
తాహసిల్దార్ గారికి వ్రాయునది ఏమనగా.
విషయం-నా పేరు మహమ్మద్ రఫీ ఉద్దీన్ నేను అనగా మీకు రిక్వెస్ట్ చేసి నా పేరు మీద నా పేరు మీద 20 గుంటలు భూమి చేశారు సర్వే నంబర్ 264 నాకు పట్టా సర్టిఫికెట్ ని ప్రభుత్వం తరఫునుంచి ఇవ్వడం జరిగింది అక్క పట్టా పాస్బుక్కులు నాకు ఇప్పుడు దాకా కూడా నాకు ఇయ్యలేరు నాకు పొట్ట గత ప్రభుత్వం నుంచి ఇచ్చిన రోజు తేదీ 01-05-2006 నాడు ఈ తేదీ నాడు పట్టా నాకు ఇవ్వడం జరిగింది ఈ తేదీ నాడు నుంచి చూస్తే గత 18 సంవత్సరాల నుంచి నాకు పట్టా పాస్బుక్ ఇప్పుడు దాకా ఇయలేరు అప్పుడు మండల తాసిల్దార్ గారు నాకు పట్టా ఇవ్వడం కూడా జరిగింది అది ఇచ్చినాక నా దగ్గర లక్ష రూపాయలు లంచం కూడా తీసుకోవడం జరిగింది 50,000 ఇంకా అడిగిండు ఆల్రెడీ లక్ష రూపాయలు ఇచ్చిన నేను మళ్ళీ అడుగుతే నేను ఇవ్వలేను ఇది మీకు తెలియడం కోసం ఈ యొక్క లేఖను రాస్తున్నాను సార్ నేను ఈ 50,000 ఇవ్వకపోతే నాకు రిజిస్ట్రేషన్ పేరు ఎక్కియలేరు సార్ నేను 18 సంవత్సరాల నుంచి ఆఫీసు చుట్టూ.
తిరుగుతూనే ఉన్నారు సార్ కానీ ఇప్పుడు దాకా ఇయ్యలేరు సార్ ఇంకా లంచం తీసుకొని కూడా నాకు అన్యాయం చేశారు సదాశివపేట మండల్ తాసిల్దార్ గారు సార్ దయచేసి నాకు ఇప్పుడైనా రిజిస్ట్రేషన్ రిజిస్టర్ లో ఇవ్వాలని కోరుతున్న సార్ నేను 50,000 లంచం ఇయ్యాక పోవడం నాకు నా పేరుని రెజిస్టర్ లో ఎక్కువ సార్
చేయలేరు 18 సంవత్సరాల నుంచి నేను పడే బాధని మీ దాకా తీసుకురావాలని ఈ విజ్ఞత పత్రం ని మీకు ఇవ్వడం జరుగుతుంది సార్
ఎండి రఫీ దిన్ ఫోన్ నెంబర్ 8977833307

वंदे भारत लाईव्ह टीव्ही न्यूज नागपूर/(A.P)
संपादक
पोलिस मित्र महासंघ नागपूर शहर अध्यक्ष

Back to top button
error: Content is protected !!