
प्रेस विज्ञप्ति
तेलंगाना
సంగారెడ్డి జిల్లా మా జయం మీడియా న్యూస్. మా జిల్లా స్టాప్ రిపోర్టర్. హమ్మద్ చాంద్ పాషా.
మాట్లాడుతూ.. ఎలక్షన్ ఏది వచ్చిన జనరల్ ఎలక్షన్ కావాలని. అధికారంలో ఉన్నవారు వాళ్ళు కాకుండా బీద ప్రజలకు ఎలక్షన్లో నిలబడే అవకాశం ఇవ్వాలని. అన్ని కులాలకు అన్ని మతాలకుఅవకాశం ఇవ్వాలని. సర్పంచ్ ఎలక్షన్ అయినా కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చిన చాలా జనరల్ ఎలక్షన్ గా నిర్ధారించాలి. సీఎం రేవంత్ రెడ్డి, కోరడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మమ్మద్ చాంద్ పాషా, కోరడం జరిగింది.
RNI:- MPBIL/25/A1465
Devashish Tokekar
VANDE Bharat live tv news Nagpur
Editor
Indian Council of press,Nagpur
Journalist
All India Media Association
Nagpur District President
Contact no.
9422428110/9146095536
Head office:- plot no 18/19, flat no. 201,Harmony emporise, Payal -pallavi society new Manish Nagar somalwada nagpur – 440015







