A2Z सभी खबर सभी जिले की
Trending

శ్రీయుత గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి రాయునది ఏమనగా విషయం ఏమనగా. हैदराबाद (A.P)

శ్రీయుత గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి రాయునది ఏమనగా విషయం ఏమనగా. Hyderabad (A.P)

اخبار کے لیے خبر
نمائندہ ناگپور

Hyderabad

శ్రీయుత గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి రాయునది ఏమనగా
విషయం ఏమనగా
సార్ నేను అనగా చాంద్ పాష సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఆసిఫ్ నగర్ మండల్ విజయనగర్ కాలనీ బ్యాక్ సైడ్ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ మీద గత 80 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు జీవిస్తున్నారు పేదవాలు వాళ్ళ దగ్గర అన్ని ఆధార్ కార్డ్స్ మరియు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కొందరు దుండగులు అర్ధరాత్రి వచ్చి గుడిసెలను తగలబెట్టి మరియు దౌర్జన్యంగా వాళ్లకు కొట్టడం జరిగింది ఈ ల్యాండ్ కమిషనర్ గారికి బాధ్యతలు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ల్యాండ్ కమిషనర్ గారు హైదరాబాద్ కలెక్టర్ గారికి జియో నెంబర్ 166 తేదీ రెండో తారీకు మూడోనెల 2010 నాడు వాళ్లు దరఖాస్తులు ఆర్డర్ జారీ చేయడం జరిగింది నాంపల్లి ఆర్డీవో గారు ఆసిఫ్ నగర్ తాసిల్దార్ గారు ఇద్దరు కలిసి పొజిషన్ మీదికి వచ్చి చూడడం కూడా జరిగింది అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ లిస్ట్ కూడా తయారయింది 12వ తారీకు ఏడో నెల 2011 నాడు మీరు ఇల్లులు ఇస్తారా అంటేనే లిస్టు తయారు చేసుకుంటారు లిస్టులో ఉన్న సంబంధిత పేర్లు మరి వాళ్ళ డీటెయిల్స్
1 గౌసియా బేగం
2 కైరుని సా
3 ముంతాజ్ బేగం
4 మొహమ్మద్ చాంద్ పాషా
5 షరీఫా బేగం
6 షబానా బేగం
7 మొహమ్మద్ యూసుఫ్ జానీ
8 వినోద
9 శ్రీలేఖ
10 బిల్ కీస్ బేగం
11 తస్లీం బేగం
12 రహమద్బి
ఈ 12 మందిది లిస్టు తయారు అయిపోయింది ఆసిఫ్ నగర్ మండల్ లో రికార్డు చేయడం జరిగింది హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ జడ్జ్ గారు హైదరాబాద్ కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది మరియు ఆడియో గారి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఆసిఫ్ నగర్ తాసిల్దార్ గారు కి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది వీళ్ళు కోర్టులో హాజరు కాలేరు జడ్జిగారు రికార్డు ఇవ్వమంటే ఇవ్వలేరు ఆసిఫ్ నగర్ మండల్ తాసిల్దార్ గారు తప్పు చేశారు కాబట్టే కోర్టులో హాజరు కాలేరు హైదరాబాద్ ఆడియో గారు కూడా హాజరు కాలేరు కలెక్టర్ గారు కూడా హాజరు కాలేరు వీళ్ళు ముగ్గురు కూడా కోటికి హాజరు కాలేరు
[30/07, 11:07 am] chandpasha089pasha: ఆసిఫ్ నగర్ మండల్ ఆర్కి గ్రౌండ్లో బ్యాక్ సైడ్ ఈ వేదం కుటుంబం గత 80 సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు వీళ్లకు పట్టాలు మంజూరు చేయాలని హైదరాబాద్ ఆడియో చంద్రకళ గారికి పాలకు లంచం కూడా ఇవ్వడం జరిగింది ఇంతకుముందు లంచం ఇచ్చాక కూడా వాళ్లకు పట్టాలు మంజూరు చేయలేరు మరి ఇంకా వాళ్లకు లంచం కోసం 50 వేలు అడగడం జరిగింది ఆ ఫైల్స్ అన్ని వాళ్ళు ఇవ్వకుండా దాచి పెట్టుకున్నారు గత 15 సంవత్సరాల నుంచి ఈ ఫైల్ ను పెండింగ్లోనే ఉంచారు ఒకసారి అర్ధరాత్రి కొచ్చి ఆడియో తహసిల్దార్ హిమాయత్ నగర్ గారు ఇన్స్పెక్టర్ గారు మధుకర్ సామి మరియు ఎస్సై మధుకర్ గౌడ్ గారు నలుగురు వచ్చి అర్ధరాత్రి కొచ్చి గుడిసెలు తగలబెట్టిపోయారు మా దగ్గర అన్ని ఆధారాలతో సహా అన్నీ ఉన్నాయి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం సోషల్ వెల్ఫేర్ అధ్యక్షుడు మామ చాంద్ పాషా గారు వాళ్లకు అడుగుతే వాళ్ల మీద అన్యాయంగా అక్రమాలు కేసులు బుక్కు చేసి లోపాలు వేయడం జరిగింది ఆయన బయటికి వచ్చాగానే కొన్ని ఆధారాలు సంపాదించుకున్నాడు అదే ఆధారాలు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది లిస్టులో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఇమ్మీడియట్ లేక పట్టాలు జారీ చేయాలని సోషల్ వెల్ఫేర్ అధ్యక్షుడు బొమ్మ చాంద్ పాషా గారు డిమాండ్ చేయడం జరుగుతుంది బాలకృష్ణ పెట్టి మరియు ఇంకా 30 మంది ఆ లిస్టులో ఉన్నారు వాళ్ళ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోరడం జరుగుతుంది వెంటనే హైదరాబాద్ ఆర్డిఓ గారికి సస్పెండ్ చేయాలి ఆసిఫ్ నగర్ తాసిల్దార్ గారికి కూడా సస్పెండ్ చేయాలి పేదవాళ్లకు అందరికీ న్యాయం చేయాలి లిస్టులో ఉన్న అందరికీ పట్టాలు జారీ చేయాలి ల్యాండ్ కమిషనర్ గారు మట్టాలు ఇవ్వమని కమిషనర్ వాళ్లకు జారీ చేయనా కూడా ఇవ్వలేరు కాఫీ దాసిపెట్టుకున్నారు పేదవాళ్లకు న్యాయం చేయాలని కోరుతున్నాం సోషల్ వెల్ఫేర్ అధ్యక్షులు ఉమా చాంద్ పాషా వీళ్లకు న్యాయం చేసిందాక ఈ పోరాటం చేస్తూనే ఉంటాడు గత 15 సంవత్సరాల నుంచి ఈ ఫైల్ ని పెండింగ్లో ఎందుకు ఉంచాలి హైదరాబాద్ కలెక్టర్ గారు దీనికి సమాధానం ఇవ్వాలి హైదరాబాద్ ఆర్డీవో గారు కూడా సమాధానం ఇవ్వాలి ఆసిఫ్ నగర్ తాసిల్దారు కూడా సమాధానం ఇవ్వాలి వీలు ముగ్గురు కలిసి ఈ పెద్ద పేద వాళ్లకు అన్యాయం చేయడం జరిగింది అందుకే ఈ ఫైల్ ని పెండింగ్లో పెట్టారు ఈ ఫైల్ నేమ్ గోల్మాల్ చేసేగా ఎక్కడ పెట్టి కాలపెట్టేసారు ఏం చేశారు తెలియదు సిటీ సివిల్ కోర్టు పెట్టుకున్నారు ల్యాండ్ కమిషనర్ ఆర్డర్ కాపీ షియా కూడా వాళ్ళు దాచిపెట్టుకున్నారు సి ఎస్ టి లిస్టును లిస్ట్ కూడా దాచిపెట్టుకున్నారు లిస్టులో ఎంతమంది పేర్లు ఉన్నారు అందరూ తో సహా రాయడం జరిగింది వీళ్లకు ఇమ్మిడియట్లీగా పట్టాల అమలు చేయాలి యాదవలకు న్యాయం చేయకపోతే ఈ మీ పదవికి రాజీనామా చేయండి అంతా లంచాలకు ఎలా ఎగబడి లంచాలు ఇస్తేనే పనిచేస్తున్నారు లేకపోతే పని చేయట్లేదు వెంటనే సస్పెండ్ చేయాలి
మొహమ్మద్ చాంద్ పాషా ఫోన్ నెంబర్ 8977833307

वंदे भारत लाईव्ह टीव्ही न्यूज नागपुर
संपादक
पोलिस मित्र महासंघ नागपूर शहर अध्यक्षपद देवाशिष टोकेकर

Back to top button
error: Content is protected !!